రెడ్ అలర్ట్ మైక్ సిస్టమ్: భారీ జనసంఖ్యలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఒక ముఖ్యమైన పరిష్కారం రెడ్ ఆలర్ట్ ఈ మద్య తెలుగు స్టేట్స్ లో తరుచుగా తొక్కిసలాట లో ప్రజలు చనిపోవడం చూస్తున్నాం , ఈ మద్య జరిగిన సంద్య థియేటర్ అయిన , ఇప్పుడు తిరుపతి లో ఆయిన . లేదా మునపటిలో జరిగిన గోదావరి జరిగిన తొక్కిసటలో ఎంతో మంది చనిపోవడం చూస్తున్నాము , భారీ గా ప్రజలు సమీకరించిన ప్రదేశాల్లో, ముఖ్యంగా, థియేటర్లు, దేవాలయాలు, మేళాలు, ప్రదర్శనలు, పబ్లిక్ ఈవెంట్స్, మరియు ఇతర స్థలాలలో crowd control (జనసంఖ్య నిర్వహణ) ఎంతో కష్టమైన పని. ప్రతుత్తం ప్రజలు బారిగా గుమిగుడిన ప్రదేశాలలో సంఘటనలు (stampedes) జరగడం అనేది ప్రస్తుత సమయంలో చాలా సాధారణం. అలాంటి పరిస్థితులను నివారించడానికి "రెడ్ అలర్ట్ మైక్" సిస్టమ్ ఒక కొత్త మరియు సమర్థవంతమైన పరిష్కారంగా నిలుస్తోంది. "రెడ్ అలర్ట్ మైక్" సిస్టమ్ అంటే ఏమిటి? "రెడ్ అలర్ట్ మైక్" "రెడ్ అలర్ట్ మైక్" సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ప్రజలు బారిగా గుమిగుడె ప్రదేశాలలో రెడ్ ఆలర్ట్ మైకే తప్పని సారి చేయాలి . పరిస్థితి చేయధాతుంది అనుకునప్పుడు ....